Building The Nation

JAVA if else Statement Example



public class IfElseExample
{
public static void main(String[] args) {
boolean raining = true;
if(raining == true)
{
System.out.println("Take Umbrella");
}
else
{
System.out.println("Take Cap");
}
}
}

JAVA CommandLine Arguments



public class CommandLineArguments
{
public static void main(String[] args) {
System.out.println("Elements Passed Are: ");
for(int i=0;i<args.length;i++)
{
System.out.println(args[i]);
}
}
}

JAVA Creating Multi Dimensional Array



public class CreatingMultiDimesionalArray
{
public static void main(String[] args) {
int num [][] = new int[4][5];
int i,j,k=0;
for(i=0;i<4;i++)
{
for(j=0;j<5;j++)
{
num[i][j]=k;
k++;

}
}
for(i=0;i<4;i++)
{
for(j=0;j<5;j++)
{
System.out.println(num[i][j] + "");
}
System.out.println();
}
}
}

JAVA Creating One Dimensional Array


public class CreatingOneDimensionalArray
{
public static void main(String[] args) {
double price[] = new double[3];
price[0]=30.5;
price[1]=40.90;
price[2]=54.98;
for(int i = 0;i<price.length; i++)
{
System.out.println(price[i]);
}
}
}

JAVA Calling Method Using Object



public class CallingMethodDemo
{
public void demo()
{
System.out.println("this is demo method");
}
public static void main(String[] args) {
CallingMethodDemo obj = new CallingMethodDemo();
obj.demo();
}
}

JAVA Creating Object



public class ObjectCreating
{
public static void main(String[] args) {
ObjectCreating obj = new ObjectCreating();// obj is the object of class ObjectCreating
}
}

HTML Lists


<html>
<body>
<ul><!-- UnOrdered List -->
<li>Lion</li><!-- List Item -->
<li>Tiger</li>
<li>Elephant</li>
</ul>
<ol><!-- Ordered List -->
<li>Car</li>
<li>Bus</li>
<li>Train</li>
</ol>
<dl><!-- Description List -->
<dt>Fruits</dt><!-- Name In A Description List -->
<dd>Mango,Orange,Banana</dd><!-- Description In A Description List -->
<dt>Drinks</dt>
<dd>Coffee,Tea,Juice</dd>
</dl>
</body>
</html>

HTML Creating Table



<html>
<body>

<table style="width:400px">
<tr>
<th>Name</th><!-- Table Heading -->
<th>Score</th>
</tr>
<tr><!-- Table Divided InTo Rows -->
  <td>James</td><!-- Table Divided InTo Data Cells -->
  <td>150</td>
</tr>
<tr>
  <td>Stephen</td>
  <td>200</td>
</tr>
</table>

</body>
</html>

HTML Comment


<html>
<body>
<!-- This is a comment -->
<h1>This Is Sample Text</h1>
<!--  <h2>This Is Comment Text</h2> -->
</body>
</html>

HTML Text Formmating



<html>
<body>
<b>Bold Test</b><br>
<em>Emphasized Text</em><br>
<i>Italic Text</i><br>
<small>Small Text</small><br>
<code> Computer Code Text</code><br>
<kbd> Keyboard Text </kbd><br>
<strong>Strong Text</strong><br>
<mark> Marked OR highlighted Text</mark><br>
<var> Defines A Variable</var><br>
<pre> Preformatted Text</pre><br>
<cite> Title</cite><br>
<samp> Sample Computer Code</samp><br>
<dfn> Definition Term</dfn><br>
<sub>Subscripted Text</sub><br>
<sup> Superscripted Text</sup><br>
<ins> Inserted Text</ins><br>
<address> Author Of A Document</address><br>
<bdo> Text Direction</bdo><br>
<abbr> Abbreviation</abbr><br>
<del> Deleted Text</del><br>
<q> Inline Quotation</q><br>
</body>
</html>




HTML Headings



<html>
<body>
<h1>Hello HTML</h1>
<h2>Hello HTML</h2>
<h3>Hello HTML</h3>
<h4>Hello HTML</h4>
<h5>Hello HTML</h5>
<h6>Hello HTML</h6>
</body>
</html>

Air Tel Full Talk Time Offers In Andhra Pradesh Circle




S.NoAmountOfferCircleValidity
1Rs. 330.00Airtel Rs. 330 Full Talktime TopupAndhra Pradesh0days
2Rs. 440.00Airtel Rs. 440 Full Talktime TopupAndhra Pradesh0 days
3Rs. 15.00Airtel Rs. 15 Full Talktime TopupAndhra Pradesh1 day
4Rs. 23.00Airtel Rs. 23 Special RechargeAndhra Pradesh3 days

RaceGurram 100 Days Centers List Allu Arjun Sruthi Hasan



100 రోజుల సెంటర్స్ 
నైజాం: 5 సెంటర్స్ 
సీడెడ్ : 9 సెంటర్స్
క్రిష్ణా జిల్లా: 3 సెంటర్స్ 
గుంటూరు 4 సెంటర్స్ 
వైజాగ్ : 1 సెంటర్ 
ఈస్ట్ గోదావరి: 04 సెంటర్స్ 
వెస్ట్ గోదావరి: 01 సెంటర్ 
టోటల్ సెంటర్స్: 27


Drusyam Telugu Movie Three Days Collections - Venkatesh Meena



దృశ్యం కల్లెక్షన్స్ కోట్లలో
నైజాం 2.00
సీడెడ్ 0.69
నెల్లూరు 0.17
కృష్ణా 0.34
గుంటూరు 0.40
వైజాగ్ 0.54
పశ్చిమ గోదావరి 0.31
 తూర్పు గోదావరి 0.20
మొత్తం తెలంగాణా,ఆంధ్రా కలెక్షన్స్ 4.65
కర్ణాటక 0.45
మిగిలిన ఇండియా 0.10
 ఓవర్ సీస్ 0.80
మొదటి మూడు రోజుల షేర్ 6.00 కోట్లు



జనసేన హెచ్చరిక



ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సామాజిక వెబ్‌సైట్లలో జనసేన పార్టీ పేరిట, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ పేరుతో కానీ, పార్టీ అధ్యక్షుడి పేరిట కానీ ఆంధ్రప్రదేశ్ పునర్ణిర్మాణం కోసం విరాళాలు వసూలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలా విరాళాలు సేకరించే వారు ఎవరైనా అభిమానులు, కార్యకర్తల దృష్టికి వస్తే తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.



గోవిందుడు అందరివాడేలే టీజర్ విడుదల తేదీ




రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'.ఈ చిత్రం టీజర్ రెడీ అయ్యిందని, అది అద్బుతంగా వచ్చిందని ఇప్పటికే బండ్లగణేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులను ఊరిస్తున్నారు.టీజర్ ని చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.


‘మనం’ దర్శకుడితో సూర్య




ఇటీవల విడుదలైన ‘అంజాన్' ట్రైలర్‌కు యూట్యూబులో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఆనందాన్ని సూర్య మీడియాతో పంచుకున్నారు.మనం ఫేం విక్రమ్ కుమార్ గౌడ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సూర్య వెల్లడించారు.సూర్యతో సినిమా హిట్ అయితే విక్రమ్ కుమార్ సౌత్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరడం ఖాయం.


ట్రైలర్ చూసాను...అదిరిపోయింది: బండ్ల గణేష్




బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ," ఇప్పుడే గోవిందుడు అందరి వాడేలా ట్రైలర్ చూసాను. సూపర్బ్,మా గోవిందుడు ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూంటే దసరా కే దసరా పండుగ " అన్నారు.రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.


Beautiful And Soft Lips



1)Apply honey on lips at bedtime and massage with a soft brush.
2)Half a teaspoon of olive oil, sugar and honey, mixed well and apply on lips.
3)Slice a lime into half and apply on lips.
4)Scrub your lips with a soft bristled toothbrush every night.
5)Apply Cucumber Juice On Lips To Reduce The Darkness Of Lips.

చిరంజీవి సినిమాకు కథ సిద్ధం చేస్తున్నాను!వి.వి.వినాయక్



వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం అల్లుడు శీను. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.  చిత్రం ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది.చిరంజీవిగారితో సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం కథ తయారుచేసే పనిలో వున్నాను. అయితే ఆయనకు నచ్చే కథ సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఆయన కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు.సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతూ, ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్‌తో కూడిన కథ అయితే చిరంజీవిగారికి బాగుంటుందని అనుకుంటున్నాను.అని అన్నారు.


గోపాల గోపాల కోసం పవన్ కళ్యాణ్ హోం వర్క్



పవన్ కళ్యాణ్  గోపాల కృష్ణుడి పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పాత్ర పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఇదివరకెప్పుడూ చేయలేదు. ఇతర సినిమాల మాదిరి ఈ పాత్ర చేస్తే కుదరదు. బాడీ లాంగ్వేజ్, ఇతర విషయాల్లో చాలా వేరియేషన్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హోం వర్క్ చేస్తున్నాడట.వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ కావడంతో ఫుల్ స్వింగ్‌తో పనులు జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.